BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 17 May 2026, 08:24 pm
Posted by : V శ్రీనివాస్

మంచిర్యాలలో అంబేద్కర్ నేతకాని భవనానికి ఎంపీ రూ.50 లక్షల మంజూరు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
17 May, 2026 - 08:24 PM
155 వీక్షణలు

మంచిర్యాలలో అంబేద్కర్ నేతకాని భవనానికి ఎంపీ వంశీ మరో రూ.50 లక్షల మంజూరు

మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న అంబేద్కర్ నేతకాని భవనానికి ఎంపీ వంశీ మరో రూ.50 లక్షల నిధులను మంజూరు చేశారు. దీంతో భవన నిర్మాణానికి మొత్తం రూ.1 కోటి నిధులు అందినట్లైంది.

లైన్స్ క్లబ్ సమీపంలోని 100 ఫీట్ రోడ్డులో నిర్మిస్తున్న ఈ భవనానికి గతంలో ఎంపీ నిధుల కింద రూ.50 లక్షలు మంజూరు కాగా, భవన నిర్మాణ పనుల పురోగతిని దృష్టిలో ఉంచుకొని అదనంగా మరో రూ.50 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.

అంబేద్కర్ నేతకాని భవన్ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు దుర్గం స్వామి మాట్లాడుతూ, ఎంపీ వంశీ నేతకాని జాతికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. అదనపు నిధులతో భవన నిర్మాణ పనులు మరింత వేగవంతం అవుతాయని, త్వరలోనే భవనం పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఎంపీ వంశీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నేతకాని సమాజ అభివృద్ధికి ఎంపీ అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని అన్నారు.

నిధుల మంజూరుతో నేతకాని సమాజంలో ఆనందం వ్యక్తమవుతోంది. భవనం పూర్తయిన అనంతరం సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రంగా ఉపయోగపడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు