BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 02 July 2026, 02:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్‌ లేఖ..!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 02:39 PM
142 వీక్షణలు

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. వీవీబీ-జీ రామ్‌జీ చట్టంలో కొన్ని కీలక సవరణలు చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని హౌసింగ్‌ బోర్డు నిర్మాణాలను కూడా ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా పథకం అమలులో భాగంగా వేతనాలు, పరిపాలనా వ్యయాలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించాలని లేఖలో పేర్కొన్నారు. నిర్మాణ వ్యయాల భాగస్వామ్యాన్ని ప్రస్తుతం అమలులో ఉన్న విధానానికి బదులుగా కేంద్రం-రాష్ట్రం మధ్య 75:25 నిష్పత్తిలో అమలు చేయాలని విజయ్‌ కేంద్రాన్ని కోరారు.