BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 23 June 2026, 07:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మంగళగిరి ఏసీఏ స్టేడియంకు రేపు రామ్‌చరణ్‌

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:05 PM
103 వీక్షణలు

మంగళగిరి రాజధాని ప్రాంతంలో ఏపీఎల్ సీజన్-5 పోటీలు ఈనెల 24 నుంచి 30 వరకు జరగనున్నాయి. మంగళగిరిలో జరిగే తొలి ఏపీఎల్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ హాజరుకానున్నారు.

సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లకు కూడా మంగళగిరి ఏసీఏ స్టేడియమే వేదిక కానుంది. పోటీల నిర్వహణకు స్టేడియాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు.

ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్‌ (చిన్ని) కృషితో స్టేడియానికి అంతర్జాతీయ స్థాయి హంగులు సమకూరాయి. స్టేడియంలోని 75 గదులను ఆధునిక వసతులతో అభివృద్ధి చేశారు.

ఫైనల్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ హాజరుకానున్నారు.