BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 28 January 2026, 08:07 am
Posted by : NTODAY NEWS OFFICIAL

బిర్యానీ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం

తెలంగాణ
28 Jan, 2026 - 08:07 AM
395 వీక్షణలు
ధర్మపురిలో స్టార్ బిర్యానీ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం ప్రమాద స్థలాన్ని సందర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ లక్ష్మణ్  ధర్మపురి పట్టణంలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని స్టార్ బిర్యానీ హోటల్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి హోటల్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. సంఘటన స్థల పరిశీలన సమాచారం అందుకున్న వెంటనే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కాలిపోయిన హోటల్ సామాగ్రి, పరిసర ప్రాంతాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలను బాధితులు మరియు స్థానికుల నుంచి తెలుసుకున్నారు. అగ్నిప్రమాదంలో నష్టపోయిన హోటల్ యజమానిని మాజీ మంత్రి పరామర్శించి, ఈ కష్ట సమయంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వ్యాపారులు అగ్నిమాపక భద్రతా చర్యలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. #FireAccident #Dharmpuri #StarBiryaniHotel #KoppulaEshwar #TelanganaNews #LocalNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube