BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 22 March 2026, 09:11 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మటన్ ఉడకలేదని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు.. తాడిపత్రిలో వింత ఘటన..!

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Mar, 2026 - 09:11 PM
202 వీక్షణలు

మటన్ ఉడకలేదని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు.. తాడిపత్రిలో వింత ఘటన..!

అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఒక వినూత్న సంఘటన చోటుచేసుకుంది. ఉగాది సందర్భంగా ఓ వ్యక్తి మటన్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాడు. అయితే ఆ మటన్‌ను సుమారు 20 సార్లు ఉడికించినప్పటికీ ఉడకకపోవడంతో అతడు ఆశ్చర్యానికి గురయ్యాడు.

దీంతో ఆగ్రహానికి లోనైన అతడు, మటన్ విక్రయదారుడిపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుని, వండిన పాత్రతో సహా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడికి వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించడంతో వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ఈ ఘటనపై పోలీసులు అతనికి సర్ది చెప్పి, సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని సూచించారు. దీంతో ఆ వ్యక్తి తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు.