BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 05 August 2026, 08:11 pm
Posted by : కూనురు మధు

ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సొసైటీ ఎన్నికలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
05 Aug, 2026 - 08:11 PM
152 వీక్షణలు

ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సొసైటీ ఎన్నికలు  

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో బుధవారం  జరిగిన ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల్లో ఉత్కంఠభరిత పోరు నడుమ నూతి వెంకటేశం ప్యానల్ విజయం సాధించింది.ఈ ఎన్నికల్లో ఈ ప్యానల్‌కు చెందిన 9 మంది డైరెక్టర్లు గెలుపొందారు. గెలుపొందిన వారిలో నూతి వెంకటేశం,​గుండెబోయిన నరసింహ, ​గుండెబోయిన రాజు, ​గుండెబోయిన మహేష్, ​దేశగొని గణేష్, ​భైరవోని పెద్ద స్వామి, నూతి గణేష్, ​నాశబోయిన శకుంతల

​బుంగపట్ల వెంకమ్మ ఉన్నారు. మద్దతు తెలిపిన ముదిరాజ్ కుటుంబ సభ్యులకు గెలుపొందిన ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, సర్పంచ్ కాటం వెంకటేశం సహకారంతో సొసైటీని మరింత అభివృద్ధి చేస్తామని, సభ్యులందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.​ఈ కార్యక్రమంలో తాజా మాజీ అధ్యక్షుడు బుంగపట్ల తిమ్మయ్యతో పాటు నాశబోయిన యాదయ్య, బుంగపట్ల సత్తయ్య, భైరవుని బిక్షం, గుండెబోయిన చంద్రయ్య, గుండెబోయిన సాలయ్య, గుండెబోయిన స్వామి, దేశగాని మహాలింగం, నూతి యాదయ్య, నూతి నరసింహ, గుండ్ల నరసింహ, చిలుముల చంద్రయ్య, గుండెబోయిన నడిపి నరసింహ మరియు ముదిరాజ్  పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.