BREAKING
సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు
www.ntodaynews.com

ముసునూరు గురుకులంలో మరోసారి వంద శాతం ఉత్తీర్ణత

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 08:46 PM
106 వీక్షణలు

ముసునూరు గురుకులంలో మరోసారి వంద శాతం ఉత్తీర్ణత

ఏలూరు జిల్లా ముసునూరు

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ముసునూరు లోని ఆంధ్రప్రదేశ్ బాలికల గురుకులం మరోసారి వంద శాతం ఉత్తీర్ణత సాధించింది. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ కాకర్ల లక్ష్మీకుమారి తెలిపారు.

మొత్తం 80 మంది విద్యార్థినులు పరీక్షలకు హాజరుకాగా అందరూ విజయవంతంగా ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 70 మంది ప్రథమ శ్రేణిలో, 7 మంది ద్వితీయ శ్రేణిలో, 3 మంది తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.

550 కంటే అధిక మార్కులు 9 మంది విద్యార్థినులు సాధించగా, 500 కంటే అధిక మార్కులు 34 మంది సాధించారు. తుమ్మల జ్యోతిర్మయి 573 మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది. సి.హెచ్ సాయి వర్షిణి, యు. నాగ వైష్ణవి 563 మార్కులతో వరుసగా ద్వితీయ స్థానాల్లో నిలిచారు.

వంద శాతం ఫలితాలను మరోసారి నిలబెట్టిన విద్యార్థినులను ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది, పేరెంట్స్ కమిటీ చైర్మన్, సభ్యులు అభినందించారు.