BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

MCV డిగ్రీ కాలేజ్ నందు ఫైర్ అవేర్నెస్ ప్రోగ్రాం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
16 Jun, 2026 - 02:12 PM
47 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు 

అగ్నిమాపక కేంద్ర పరిధిలో పుంగనూరు పట్టణంలో ఉన్నటువంటి స్థానిక MCV డిగ్రీ కాలేజ్ నందు ఫైర్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించి అక్కడున్న విద్యార్థులకు మరియు అధ్యాపకులకు అగ్నిప్రమాదములు జరగకముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత చేపట్టవలసిన చర్యలు గురించి వివరించడమైనది. ఏదైనా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు 08581-253101 లేదా 8500445101 నంబర్లకు ఫోన్ చేసి తెలియపరచవలసిందిగా స్థానిక అగ్నిమాపక కేంద్రాధికారి శ్రీ ఎన్ .సుబ్బరాజు గారు తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో MCV డిగ్రీ కాలేజ్ విద్యార్థులు, అధ్యాపకులు, మరియు ప్రిన్సిపాల్ గారు పాల్గొనడం జరిగినది.

ఇట్లు 

ఎన్. సుబ్బరాజు

అగ్నిమాపక కేంద్రాధికారి, 

పుంగనూరు అగ్నిమాపక కేంద్రము.