BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 04 March 2026, 08:15 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

భావితరాలకు పౌరాణిక నాటకాలు స్ఫూర్తిదాయకం

తెలంగాణ
04 Mar, 2026 - 08:15 PM
367 వీక్షణలు
భావితరాలకు పౌరాణిక నాటకాలు స్ఫూర్తిదాయకం: మద్దుల గోపాల్ రెడ్డి NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ ఎండపల్లి మండలంలోని కొత్తపేట గ్రామంలో నిర్వహిస్తున్న మహాభారత నాటక ప్రదర్శనను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, మాజీ సింగిల్ విండో చైర్మన్ మద్దుల గోపాల్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మద్దుల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక కాలంలో చిన్నారులు మొబైల్ ఫోన్లకు అలవాటుపడి సంస్కృతి, సంప్రదాయాలకు దూరమవుతున్నారని అన్నారు. పౌరాణిక, సాంఘిక నాటకాలు చూసే అవకాశాలు కల్పిస్తే పిల్లలకు మన పూర్వీకుల గొప్పతనం తెలియడంతో పాటు నైతిక విలువలు పెంపొందుతాయని తెలిపారు. అలాగే సంప్రదాయ కళలు నిలిచి తర్వాతి తరాలకు అందుతాయని పేర్కొన్నారు. ఇలాంటి నాటక ప్రదర్శనలు ప్రతి గ్రామంలో నిర్వహించాలనీ, కళలను ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చే వారికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రదర్శన ఇస్తున్న కళాకారులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట గ్రామ సర్పంచ్ జీరెడ్డి మహేందర్ రెడ్డి, గొడిసెలపేట సర్పంచ్ కందికట్ల అమృత రాజేష్, నాయకులు కొడిపెల్లి శ్రీనివాస్, బెడ్డల ప్రవీణ్, దర్శనాల నరేష్, మెరుగు నరేష్, గుమ్ముల వెంకటేష్, సింగతి వెంకటస్వామి, నీలం శ్రీనివాస్, మొగిలి శేఖర్, గర్శకుర్తి దిలీప్, చిలువేరు వెంకటేష్, పంజా సాయి మరియు ఉమ్మడి వెల్గటూర్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. #Endapalli #Kothapeta #MahabharataNatakam #MaddulaGopalReddy #CulturalHeritage #TelanganaNews #Jagtial #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube