BREAKING
thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు
Date of Publish : 16 June 2026, 07:20 pm
Posted by : కూనురు మధు

నార్కట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం : వ్యక్తి మృతి

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
16 Jun, 2026 - 07:20 PM
334 వీక్షణలు

నల్గొండ జిల్లా ​నార్కట్‌పల్లి మండల పరిధిలోని జిందాల్ ఫ్యాక్టరీ సమీపంలో సోమవారం రాత్రి  జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ లింగోటం గ్రామానికి చెందిన వ్యాపారి పల్లగొర్ల లింగయ్య (50) అక్కడికక్కడే మృతి చెందాడు. ​పోలీసుల వివరాల ప్రకారం  లింగయ్య నార్కట్‌పల్లిలో పని ముగించుకుని తన ఎలక్ట్రిక్ స్కూటర్‌పై తిరిగి గ్రామానికి వెళ్తుండగా, హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తున్న ఎర్టిగా కారు వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై లింగయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి భార్య నాగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మునుగోడుకు చెందిన కారు డ్రైవర్ దోమలపల్లి రాజుపై నార్కట్‌పల్లి ఎస్ఐ పి.విష్ణుమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.