BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 16 June 2026, 07:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రధాని మోదీకి స్లోవేకియా అత్యున్నత పౌర గౌరవం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Jun, 2026 - 07:19 PM
103 వీక్షణలు

భారత ప్రధాని నరేంద్ర మోదీకు స్లోవేకియా ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం చేసింది. “ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్” (Order of the White Double Cross) అవార్డును స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని అందజేశారు.

ఈ పురస్కారం ద్వారా ఇప్పటివరకు మోదీ పొందిన అంతర్జాతీయ గౌరవాల సంఖ్య 33కు చేరినట్లు సమాచారం.

భారత్–స్లోవేకియా మధ్య స్నేహబంధం, ద్వైపాక్షిక సహకారాన్ని గుర్తిస్తూ ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఈ గౌరవం భారత ప్రజలందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు.