BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 27 August 2026, 01:09 pm
Posted by : DAVU RAVINDER REDDY

నేపాల్లో ప్రకృతి విలయం

అంతర్జాతీయం అంతర్జాతీయం
27 Aug, 2026 - 01:09 PM
55 వీక్షణలు

 నేపాల్లో ప్రకృతి విలయం 



National : నేపాల్లో భూకంపం, కొండచరియలు, హిమానీనదాల విరిగిపడటంతో భోటెకోశి నది ఉగ్రరూపం దాల్చి మెరుపు వరదలు సంభవించినట్లు సమాచారం. ఈ ప్రకృతి విపత్తులో 160 మందికిపైగా జలసమాధి కాగా, 750 మందికిపైగా పర్యాటకుల ఆచూకీ గల్లంతైనట్లు తెలుస్తోంది. గల్లంతైన వారిలో 133 మంది భారతీయులు, 37 మంది ప్రవాస
133 37 మ
భారతీయులు ఉన్నట్లు సమాచారం. ఇళ్లు,
వంతెనలు, రహదారులు, ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. నేపాల్ ఆర్మీ సహాయక చర్యలు ముమ్మరం చేసింది.


తెలంగాణ వాసులకు ప్రత్యేక హెల్ప్ లైన్


నేపాల్లో వరదల కారణంగా చిక్కుకున్న తెలంగాణ వాసులకు సహాయం అందించేందుకు
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్ లైన్, సమన్వయ కేంద్రం ఏర్పాటు చేశారు. MEA, ఖాట్మండు భారత
ప్రభుత్వం సమన్వయం
రాయబార కార్యాలయం చేస్తోంది. వివరాల కోసం వందన: 9871999044, సి.హెచ్. చక్రవర్తి: 9949351270, జి. రక్షిత్ నాయక్: 9618597969 నంబర్లను
సంప్రదించవచ్చు.