BREAKING
thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ
Date of Publish : 30 April 2026, 10:24 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నెల్లూరులో ఏసీబీ ట్రాప్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన లైన్ మెన్

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 10:24 PM
135 వీక్షణలు

నెల్లూరులో ఏసీబీ ట్రాప్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన లైన్ మెన్

నెల్లూరు జిల్లాలో అవినీతి ఘటన బహిర్గతమైంది. మనుబోలు మండలం కొలనకుదురు గ్రామానికి చెందిన రైతు షేక్ సుకూర్ అహ్మద్ నుంచి లంచం తీసుకుంటుండగా లైన్మెన్ రమేష్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

రొయ్యల గుంటలను కొనుగోలు చేసిన ఫిర్యాదుదారుడు షేక్ సుకూర్ అహ్మద్, వాటిని తన భార్య నజీమా పేరుపై ఆన్‌లైన్‌లో బదిలీ చేయించేందుకు లైన్మెన్ రమేష్‌ను సంప్రదించాడు. ఈ ప్రక్రియ కోసం మొత్తం ₹1,50,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇప్పటికే తొలివిడతగా ₹50,000 గుట్టుచప్పుడు కాకుండా తీసుకున్న రమేష్, మిగిలిన ₹1,00,000ను నేడు సబ్స్టేషన్ వద్ద తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.

ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.