BREAKING
thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ
Date of Publish : 15 June 2026, 05:29 pm
Posted by : కూనురు మధు

నేరడా బ్రిడ్జి కోసం చలో కలెక్టరేట్ కార్యక్రమం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
15 Jun, 2026 - 05:29 PM
125 వీక్షణలు

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం నేరడ–గాదిరెడ్డిపల్లె గ్రామాల మధ్య అనుసంధాన బ్రిడ్జి నిర్మించాలంటూ కాసోజు శంకరాచారి నేతృత్వంలో 100 మందికి పైగా రైతులు, మహిళలు సోమవారం నల్లగొండ కలెక్టరేట్ ఎదుట భారీ ర్యాలీ నిర్వహించి, కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ  రెండు ఊర్ల మధ్య బ్రిడ్జి లేకపోవడంతో వర్షాకాలంలో రాకపోకలు స్తంభించి రైతులు, విద్యార్థులు, గర్భిణీలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని . పంటలను మార్కెట్‌కు తరలించలేక రైతులు నష్టపోతున్నారు అని వాపోయారు  రైతుల విజ్ఞప్తిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. వెంటనే రోడ్డు మరియు భవనాల శాఖ అధికారులను ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలన జరిపి, నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కలెక్టర్ భరోసాతో గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రైతులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామ నాయకులు, మహిళా రైతులు పాల్గొన్నారు.