BREAKING
పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?...
Date of Publish : 06 April 2025, 07:19 am
Posted by : NTODAY NEWS OFFICIAL

రాములవారి పల్లకి సేవలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

తెలంగాణ
06 Apr, 2025 - 07:19 AM
371 వీక్షణలు
రాములవారి పల్లకి సేవలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (NTODAY NEWS ) కూనూరు మధు నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో శివాలయం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, దంపతులు హాజరయ్యారు . వారికి తెలంగాణ ధూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు అనంతరం స్వామివారి పల్లకి సేవలో తరించారు ఈ సందర్భంగా నగరికల్ శాసనసభ్యులు మాట్లాడుతూ స్థానిక శివాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. అనంతరం ఇందిరా నగర్లో వెలసి ఉన్న రామాలయం ప్రాంగణంలో నిర్వహిస్తున్న కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు ఈ కార్యక్రమానికి శివాలయ కమిటీ సభ్యులు, కనకదుర్గ అమ్మవారి కమిటీ సభ్యులు, గ్రామంలో భక్త జనాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube