BREAKING
జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా
www.ntodaynews.com

టెక్కే మార్కెట్ యార్డ్ నుండి 5 k రన్ ప్రారంభించిన కలెక్టర్

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
26 Apr, 2026 - 04:08 PM
87 వీక్షణలు

నంద్యాల లోని టెక్కే మార్కెట్ యార్డ్  నుండి 5 k రన్ ప్రారంభించిన కలెక్టర్ రాజకుమారి గనియా 

నంద్యాల పట్టణంలో సెన్సస్ ఔట్‌రీచ్ కార్యక్రమంలో భాగంగా  (26-04-2026) ఉదయం నిర్వహించిన 5 కే రన్ కార్యక్రమాన్ని టెక్కే మార్కెట్ యార్డ్ వద్ద ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా గారు

ప్రజల్లో జనాభా గణన (సెన్సస్)పై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా టెక్కే మార్కెట్ యార్డ్ నుండి గాంధీ చౌక్ వరకు ఉత్సాహంగా సాగిన సెన్సెస్ 5 కే రన్ కార్యక్రమం

ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు, మహిళలు, వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా పరుగులు తీశారు. “సెన్సస్ ప్రతి పౌరుని బాధ్యత” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ రన్ ముఖ్య పాత్ర

జిల్లా అధికారులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలను చైతన్యపరిచారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో సాగిన 5 కే రన్