BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 13 May 2026, 10:40 am
Posted by : యామనూరి మల్లికార్జున

నంద్యాల to గుంతకల్ నూతన రైలు సేవను ప్రారంభించిన బైరెడ్డి శబరి.

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
13 May, 2026 - 10:40 AM
132 వీక్షణలు

బైరెడ్డి శబరి నంద్యాల MP, TDP జాతీయ ప్రధాన కార్యదర్శి  గారు 12-05-26 ఈరోజు గుంతకల్లు – నంద్యాల – మార్కాపురం మార్గంలో నూతన రైలు సేవలను జెండా ఊపి ప్రారంభించడం జరిగింది.

విద్యార్థులకు, ఉద్యోగులకు, వ్యాపారులకు, సాధారణ ప్రయాణికులకు ఈ రైలు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తక్కువ ఖర్చుతో, సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశం  కలుగుతుంది.

ప్రజల అవసరాలను గుర్తించి ప్రాంత అభివృద్ధికి తోడ్పడే ప్రతి కార్యక్రమంలో నేను ఎప్పుడూ ముందుంటాను. ప్రజలకు మరింత మెరుగైన రవాణా సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడానికి కృషి చేస్తాను.

ఈ రైలు సేవ లు విజయవంతంగా కొనసాగుతూ వేలాది కుటుంబాల ప్రయాణాన్ని సులభతరం చేయాలని మనస్ఫూర్తిగా  కోరుకుంటున్నాను అని బైరెడ్డి శబరి  అన్నారు.