BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 25 April 2026, 02:18 pm
Posted by : యామనూరి మల్లికార్జున

నంద్యాలలో దళిత క్రైస్తవుల గర్జన పోస్టర్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
25 Apr, 2026 - 02:18 PM
117 వీక్షణలు

నంద్యాలలో ‘దళిత క్రైస్తవుల గర్జన’ పోస్టర్‌ను విడుదల చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్

నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ‘చలో నంద్యాల - దళిత, క్రైస్తవుల గర్జన’ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఈరోజు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ దళిత క్రైస్తవుల సమస్యల పరిష్కారం కోసం మరియు వారి హక్కుల సాధన కోసం నిర్వహిస్తున్న ఈ సభ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. వచ్చే మే 09, 2026 (శనివారం) ఉదయం 9:00 గంటలకు నంద్యాలలోని దేవనగర్, ఎస్.పి.జి గ్రౌండ్స్ నందు గల రైడర్ మెమోరియల్ హాల్‌లో ఈ భారీ బహిరంగ సభ జరగనుందని తెలిపారు. దళిత క్రైస్తవ సోదర సోదరీమణులు అందరూ తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఒకరికి ఒకరు సహకరించుకోవాలని తెలిపారు

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కృపాకర్, రాజ్ మహేంద్ర, కార్యక్రమ కన్వీనర్లు యనమల రాజ్‌కుమార్, వెల్పుల విజయ్‌కుమార్, టిడిపి నాయకులు జార్జ్ ఇమ్మాన్యుయేల్, సౌభాగ్య, సురేష్ మరియు వివిధ దళిత, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ గర్జన సభకు దళిత క్రైస్తవ సోదర సోదరీమణులు, మేధావులు, రాజకీయ నాయకులు, యువత మరియు ప్రజా సంఘాల నాయకులు పార్టీలకతీతంగా పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. సభకు విచ్చేసే వారందరికీ భోజన వసతి కల్పించబడుతుందని వారు తెలియజేశారు.