BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 14 August 2026, 08:08 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నూజివీడు ఎక్సైజ్ స్టేషన్‌లో మొక్కలు నాటిన అధికారులు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Aug, 2026 - 08:08 PM
88 వీక్షణలు

నూజివీడు ఎక్సైజ్ స్టేషన్‌లో మొక్కలు నాటిన అధికారులు

నూజివీడు: పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించే లక్ష్యంతో నూజివీడు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా స్టేషన్ ప్రాంగణంలో వివిధ రకాల పండ్ల, పుష్పించే, నీడనిచ్చే మొక్కలను ఎక్సైజ్ అధికారులు నాటారు. పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు తెలిపారు. నాటిన మొక్కలను సంరక్షిస్తూ వాటి ఎదుగుదలకు అవసరమైన నీటి సరఫరా, ఇతర సంరక్షణ చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరమైన వాతావరణంతో పచ్చదనంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఎ. మస్తానయ్య తెలిపారు.