BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 13 May 2026, 01:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నూజివీడులో రాజకీయ వేడి పెంచనున్న AMC ప్రమాణ స్వీకారం..!

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 May, 2026 - 01:02 PM
327 వీక్షణలు

నూజివీడు పట్టణంలోని మార్కెట్ యార్డు రేపు రాజకీయ సందడికి వేదిక కానుంది.

14-05-2026 గురువారం సాయంత్రం 5 గంటలకు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ (AMC) ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి హాజరుకానుండటంతో కూటమి శ్రేణుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.

మార్కెట్ యార్డు ప్రాంగణం మొత్తం పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, నినాదాలతో కళకళలాడనుండగా… భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు తరలిరానున్నారు.

 స్థానిక రాజకీయాల్లో ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా మారనున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏలూరు జిల్లా బీజేపీ ఎస్పీ మోర్చా అధ్యక్షులు శ్రీకర్ బుర్రి పిలుపునిచ్చారు. 

ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కార్యక్రమాన్ని విస్తృతంగా కవర్ చేయాలని కోరారు.