BREAKING
thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు
Date of Publish : 02 August 2026, 11:01 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నవోదయ ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Aug, 2026 - 11:01 AM
56 వీక్షణలు

నవోదయ ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027–28 విద్యాసంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును పొడిగించారు. ఇంతకుముందు ఆగస్టు 1 రాత్రి 11:59 గంటలతో ముగియాల్సిన గడువును ఆగస్టు 7 వరకు పెంచినట్లు అధికారులు ప్రకటించారు.

ప్రవేశ పరీక్షను నవంబర్ 28న నిర్వహించనున్నారు. పరీక్షలో ఎంపికైన విద్యార్థులకు ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు పూర్తిగా ఉచిత విద్య, వసతి, భోజనం, పాఠ్యపుస్తకాలు తదితర సౌకర్యాలు కల్పించబడతాయి.

దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ (https://navodaya.gov.in)లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.