BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 04 March 2026, 10:08 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఏర్పాట్లపై అధికారుల సమీక్ష సమావేశం

తెలంగాణ
04 Mar, 2026 - 10:08 AM
325 వీక్షణలు
సుగుటూరు గంగమ్మ జాతర ఏర్పాట్లపై అధికారుల సమీక్ష సమావేశం NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్రరాజు అన్నమయ్య జిల్లా పుంగనూరులో జరగనున్న సుగుటూరు గంగమ్మ జాతర ఏర్పాట్లపై అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న **10, 11 తేదీలలో నిర్వహించనున్న గంగమ్మ జాతర మహోత్సవానికి సంబంధించి మౌలిక వసతులు, ట్రాఫిక్ నిర్వహణ, మెడికల్ క్యాంపులు మరియు ఫైర్ ఇంజిన్‌ల ఏర్పాటు వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, తాగునీటి సదుపాయం, ఇన్‌స్టంట్ టాయిలెట్లు, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు కల్పించనున్నట్లు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ అలీమ్ భాష మాట్లాడుతూ పుంగనూరులో వైభవంగా జరిగే గంగమ్మ జాతరకు మున్సిపాలిటీ తరఫున ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో జమిందార్, ఏడి శ్రీనివాసులు, ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు, వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. #Punganur #AnnamayyaDistrict #GangammaJatara #Sugutur #TempleFestival #AndhraPradeshNews #LocalNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube