BREAKING
thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన
Date of Publish : 19 July 2026, 12:58 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఒంటరిగా తిరుగుతున్న బాలుడిని కాపాడిన ఆటో డ్రైవర్.. మానవత్వానికి పోలీసుల ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jul, 2026 - 12:58 PM
135 వీక్షణలు

ఒంటరిగా తిరుగుతున్న బాలుడిని కాపాడిన ఆటో డ్రైవర్.. మానవత్వానికి పోలీసుల ప్రశంసలు

ఏ. కొండూరు, జూలై 19: ఎన్టీఆర్ జిల్లా ఏ. కొండూరులో ఆటో డ్రైవర్ చూపిన మానవత్వాన్ని పోలీసులు అభినందించారు. పోలిశెట్టిపాడుకు చెందిన ఆటో డ్రైవర్ వాసం ప్రేమ్‌చంద్ జాతీయ రహదారిపై ఒంటరిగా ఏడుస్తూ నడుచుకుంటూ వెళ్తున్న ఓ బాలుడిని గుర్తించి వెంటనే తన ఆటోను ఆపి సురక్షితంగా తన వద్ద ఉంచుకున్నాడు.

బాలుడిని ఆరా తీయగా హాస్టల్ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పడంతో ఆలస్యం చేయకుండా ఏ. కొండూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. పోలీసులు బాలుడి వివరాలను నిర్ధారించి, కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం అతడిని తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు.

ఆటో డ్రైవర్ ప్రేమ్‌చంద్ చూపిన బాధ్యతాయుతమైన సేవలను అభినందిస్తూ ఏ. కొండూరు ఎస్సై జి. మహాలక్ష్ముడు సన్మానించారు. ఈ సందర్భంగా ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొంటూ, ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరమైనప్పుడు సహాయకారిగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.