BREAKING
thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ
Date of Publish : 19 June 2026, 03:12 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై అపోహలు వద్దు – ఇంటింటి సర్వేను సద్వినియోగం చేసుకోవాలి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jun, 2026 - 03:12 PM
137 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి గ్రామంలో ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే కొనసాగుతోంది. అర్హత కలిగిన ప్రతి వయోజనుడు తమ ఓటు హక్కును పొందేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడు తుమ్మల జగన్ కోరారు.

ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ బూత్‌ల పరిధిలో అధికారులు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా సవరణపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని వారు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తుమ్మల కరుణాకర్, అంబటి చలపతిరావు, చెన్నారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఓరుగంటి రామారావు, ఓరుగంటి శ్రీను, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.