BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 13 August 2026, 02:34 pm
Posted by : RAYI SREENIVASU

ఓటర్ల జాబితాలో పేర్ల తప్పులకు రీ-వెరిఫికేషన్.. ఆధారాలతో హాజరు కావాలి

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Rayi sreenivasu నెల్లిమర్ల నియోజకవర్గ ప్రతినిధి
13 Aug, 2026 - 02:34 PM
73 వీక్షణలు

ఓటర్ల జాబితాలో పేర్ల తప్పులకు రీ-వెరిఫికేషన్.. ఆధారాలతో హాజరు కావాలి

సారిపల్లి గ్రామం : ఓటర్ల జాబితాలో పేర్లు, ఇంటిపేర్లు, ఇతర వివరాల్లో స్పెల్లింగ్ తప్పులు ఉన్న వారికి రీ-వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు బీఎల్‌ఓ (BLO) తెలిపారు.

ఈ సందర్భంగా సంబంధిత ఓటర్లు తమ వివరాలను సరిచూసుకుని, పేరులో స్పెల్లింగ్ తప్పులు లేదా ఇతర వివరాల్లో పొరపాట్లు ఉన్నట్లయితే ఆగస్టు 22న గ్రామ సచివాలయానికి అవసరమైన ఆధార పత్రాలతో హాజరు కావాలని బీఎల్‌ఓ సూచించారు.

ఓటర్ల వివరాల సవరణకు సంబంధించిన ఆధార పత్రాలను వెంట తీసుకురావాలని, రీ-వెరిఫికేషన్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ ఓటరు వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని కోరారు.

ఓటర్ల జాబితాలో తప్పులు ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని బీఎల్‌ఓ సూచించారు.