BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 22 June 2026, 10:42 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఓటర్ల జాబితాపై కీలక ప్రకటన.. జులై 31 నాటికి ముసాయిదా జాబితా ముద్రణ: ఆర్వీ కర్ణన్‌

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 10:42 PM
115 వీక్షణలు

జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై కీలక ప్రకటన చేశారు. జులై 31 నాటికి ముసాయిదా ఓటర్ల జాబితాను ముద్రిస్తామని తెలిపారు. సెప్టెంబర్‌ 20 వరకు అభ్యంతరాలు, విజ్ఞప్తులను స్వీకరించి పరిశీలిస్తామని చెప్పారు.

అక్టోబర్‌ 1న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ కింద దాదాపు 22 లక్షల మందికి పైగా ఓటర్ల మ్యాపింగ్‌ పూర్తయిందని, మరో 25 లక్షల మంది ఓటర్ల మ్యాపింగ్‌ చేయాల్సి ఉందని తెలిపారు.

ఈ ప్రక్రియలో బూత్‌ లెవల్‌ అధికారులు (బీఎల్‌వోలు)తో పాటు అన్ని రాజకీయ పార్టీల తరఫున బూత్‌ లెవల్‌ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) కూడా పాల్గొంటారని ఆర్వీ కర్ణన్‌ పేర్కొన్నారు.