BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 24 May 2026, 02:21 pm
Posted by : V శ్రీనివాస్

​పేద కుటుంబానికి అండగా నిలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
24 May, 2026 - 02:21 PM
183 వీక్షణలు

ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 2,50,000/- వైద్య నిధుల అనుమతి పత్రం అందజేత

NTODAY NEWS మంచిర్యాల:ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు తానున్నానంటూ మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. మంచిర్యాల నియోజకవర్గం, హాజీపూర్ మండలం, బుద్దిపల్లి (కొండాపూర్) గ్రామానికి చెందిన అల్లంల అంజయ్య మోకాలి శస్త్రచికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) లో చికిత్స పొందుతుండగా, వారి ఆర్థిక పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి సిఫార్సు లేఖ రాసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 2,50,000/- (రెండు లక్షల యాభై వేల రూపాయలు) విలువైన వైద్య నిధుల అనుమతి పత్రాన్ని అత్యంత వేగంగా మంజూరు చేయించారు. ఈ మంజూరైన సహాయక పత్రాలను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్వయంగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. సకాలంలో స్పందించి తమ కుటుంబానికి కొండంత అండగా నిలిచిన శాసనసభ్యులకు బాధిత కుటుంబ సభ్యులు మరియు బుద్దిపల్లి గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు