BREAKING
సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు
www.ntodaynews.com

పదో తరగతి ఫలితాలు.. తండ్రీ కూతుళ్లు కలిసి విజయం

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 07:34 AM
104 వీక్షణలు

పదో తరగతి ఫలితాలు.. తండ్రీ కూతుళ్లు కలిసి విజయం

పల్నాడు జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. నిన్న విడుదలైన పదో తరగతి ఫలితాల్లో తండ్రీ, కూతురు ఇద్దరూ కలిసి ఉత్తీర్ణులై అందరినీ ఆకట్టుకున్నారు.

రెంటచింతల మండలం మల్లవరం గ్రామానికి చెందిన బాబురావు (42) సిమెంట్ ఫ్యాక్టరీలో వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. చదువు మధ్యలో ఆపేసిన అతను, తన కూతురు చిట్టితో కలిసి ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు.

కూతురు 448 మార్కులు సాధించగా, బాబురావు 257 మార్కులు సాధించి ఉత్తీర్ణుడయ్యాడు. కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా చదువు పట్ల ఆసక్తి ఉంటే సాధ్యం అని ఈ తండ్రీకూతుళ్లు నిరూపించారు.

ఇదే సమయంలో తిరుపతి జిల్లాలో తల్లి-కొడుకు కూడా కలిసి పదో తరగతి ఉత్తీర్ణులైన సంఘటన వెలుగులోకి వచ్చింది.