BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 30 April 2026, 08:48 pm
Posted by : M. రాజశేఖర్

పదవ తరగతి ఫలితాలలో విజయభేరి మ్రోగించిన కుప్పం పబ్లిక్ స్కూల్ విద్యార్థులు.

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
30 Apr, 2026 - 08:48 PM
218 వీక్షణలు

పదవ తరగతి ఫలితాలలో విజయభేరి మ్రోగించిన కుప్పం పబ్లిక్ స్కూల్ విద్యార్థులు.

10 వ తరగతి 2026 ఫలితాలలో కుప్పం పబ్లిక్ స్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి మార్కులతో ప్రభంజనం సృష్టించారు. పెద్దమల్లు లక్ష్మి ఈశ్వర్ చంద్ రెడ్డి ( H.T NO. 2620114842) 592/600 మార్కులతో ప్రథమ స్థానం, అనహిత షిజో ( H.T NO. 2620113905) 590/600 మార్కులతో ద్వితీయ స్థానం, సి.చరణ్ కుమార్ ( H.T NO. 2620114552) 582/600 మార్కులతో తృతీయ స్థానం సాధించారు. 31 మంది విద్యార్థులు 500 లకు పైన మార్కులు సాధించారు. వీరిలో 19 మంది 550 పైన మార్కులు సాధించారు. మిగిలిన వారు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. సబ్జెక్ట్ పరంగా తెలుగు 100/100 ఇద్దరు, హింది 100/100 నలుగురు, గణితం 100/100 ఇద్దరు, సైన్స్ 100/100 ఒకరు, సోషియల్ 100/100 ఒకరు సాధించారు. 

                  ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులను, ఉపాధ్యాయులను పాఠశాల ఛైర్ పర్సన్ శ్రీమతి యన్. శాంతా నాగరాజ్ గారు, బి సి యన్ విద్యా సంస్థల సెక్రటరీ సాగర్ రాజ్ గారు, ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి దమయంతి గారు అభినందించారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.