BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

పెళ్లికి రూ.40 లక్షలు డిమాండ్.. నిరాకరించడంతో కూతురిపై తండ్రి కత్తి దాడి

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Aug, 2026 - 07:12 PM
41 వీక్షణలు

పెళ్లికి రూ.40 లక్షలు డిమాండ్.. నిరాకరించడంతో కూతురిపై తండ్రి కత్తి దాడి

కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విజయపురకు చెందిన నాగేంద్ర తన కుమార్తె లక్ష్మీదుర్గ వివాహం విషయంలో తీవ్ర వివాదానికి కారణమయ్యాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న లక్ష్మీదుర్గకు ఇటీవల పెళ్లి సంబంధం రావడంతో, ఆమె చదువుకు చాలా ఖర్చు చేశానని చెబుతూ వరుడి కుటుంబాన్ని రూ.40 లక్షలు ఇవ్వాలని నాగేంద్ర డిమాండ్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా, వివాహం తర్వాత కూడా కుమార్తె జీతం తనకే ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది.

నాగేంద్ర నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు వ్యతిరేకించడంతో ఆగ్రహానికి గురైన అతడు, లక్ష్మీదుర్గ పనిచేస్తున్న కళాశాలకు వెళ్లి ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో లక్ష్మీదుర్గ తీవ్రంగా గాయపడగా, వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.