BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 01 August 2026, 04:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెన్షన్ కోసం సచివాలయం వద్ద పడిగాపులు కాస్తున్న వృద్ధులు

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Aug, 2026 - 04:41 PM
70 వీక్షణలు

ప్రకాశం జిల్లా, త్రిపురాంతకం మండలం: జీ ఉమ్మడివరం గ్రామ సచివాలయం వద్ద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసం వయోవృద్ధ లబ్ధిదారులు శనివారం ఉదయం నుంచి పడిగాపులు కాశారు. పెన్షన్ పంపిణీపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో పలువురు వృద్ధులు సచివాలయం వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ విషయంపై వివరాలు తెలుసుకునేందుకు మీడియా ప్రతినిధులు త్రిపురాంతకం ఎంపీడీవోను చరవాణి ద్వారా సంప్రదించగా స్పందన లభించలేదని సమాచారం. దీంతో లబ్ధిదారులు అయోమయంలో ఉన్నట్లు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి పెన్షన్ పంపిణీపై స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు.