BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 19 March 2026, 12:00 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 10వ ఘనంగా విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 12:00 PM
357 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గురువారం 10వ విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఉత్సవం భాగంగా స్వామివారి కల్యాణం వైభవంగా జరిగింది.

ఆలయ అర్చకుడు దాములూరి సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో భక్తులు శ్రీ చెంచులక్ష్మి–రాజ్యలక్ష్మి సమేత నరసింహస్వామి ఉత్సవ మూర్తులకు పంచామృత అభిషేకాలు చేసి, పంచాంగ శ్రవణం చేశారు.

ఆలయ కమిటీ కన్వీనర్ పరుచూరు హరిమాధగుప్త ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉత్సవం సాఫీగా జరిగేలా చూసుకున్నారు. గ్రామ వాసులు ఉత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కీర్తనలను ఆస్వాదించారు.