BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 22 August 2026, 03:23 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలను మెట్టగుట్ట ఆలయానికి రూ.15 వేల విరాళం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Aug, 2026 - 03:23 PM
201 వీక్షణలు

పెనుగొలను మెట్టగుట్ట ఆలయానికి రూ.15 వేల విరాళం

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను)

పెనుగొలను గ్రామ సరిహద్దుల్లోని మెట్టగుట్ట శ్రీ గజలక్ష్మి సమేత శేషాచల శ్రీనివాసస్వామి ఆలయానికి శనివారం దాతలు విరాళం అందజేశారు.

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం చొప్పకట్లపాలెం గ్రామానికి చెందిన బుర్రా మాధవరెడ్డి, రాధ దంపతులు ఆలయ అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.15 వేల విరాళాన్ని ఆలయ చైర్మన్ పంది వెంకట్రావుకు అందజేశారు.

అనంతరం దాతలు స్వామివారిని దర్శించుకోగా ఆలయ అర్చకులు యోగానందాచార్యులు వేదమంత్రాలతో ఆశీర్వదించి సత్కరించారు. ఆలయానికి విరాళం అందించిన దాతలకు ఆలయ కమిటీ సభ్యులు ఆర్. వెంకటసుబ్బారావు, వి. కృష్ణారెడ్డి తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.