BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 21 June 2026, 09:18 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పిడుగుపాటుకు దుక్కిటెద్దు మృతి కన్నీరు మున్నీరైన రైతు కుటుంబం

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jun, 2026 - 09:18 AM
129 వీక్షణలు

జనగామ జిల్లా: దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో శనివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అదే సమయంలో పిడుగు పడడంతో మందాటి కొండల్ రెడ్డి అనే రైతుకు చెందిన దుక్కిటెద్దు అక్కడికక్కడే మృతి చెందింది.

సుమారు రూ.1 లక్ష విలువైన ఎద్దు ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోవడంతో రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. వ్యవసాయ పనుల కోసం, ముఖ్యంగా వర్షాకాలంలో పొలాలు దున్నేందుకు ఇటీవలే ఆ ఎద్దును కొనుగోలు చేసినట్లు తెలిపారు.

ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుకు ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.