BREAKING
thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి
Date of Publish : 02 August 2026, 03:14 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెంలో భారీ జాతీయ పతాక ప్రదర్శన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Aug, 2026 - 03:14 PM
36 వీక్షణలు

పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెంలో భారీ జాతీయ పతాక ప్రదర్శన

జంగారెడ్డిగూడెం: జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆదివారం ఘనంగా జాతీయ పతాక ప్రదర్శన నిర్వహించారు. రెండు కిలోమీటర్ల పొడవైన జాతీయ జెండాతో బస్టాండ్ సెంటర్ నుంచి ప్రభుత్వ బాలుర పాఠశాల వరకు భారీ ర్యాలీ చేపట్టారు. దేశభక్తి నినాదాల మధ్య సాగిన ఈ కార్యక్రమంలో ప్రజలు, యువత, కూటమి పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొని జాతీయ పతాకంతో నిర్వహించిన 2కే వాక్‌లో నడిచారు. పింగళి వెంకయ్య దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం దేశ ఐక్యత, సమగ్రతకు జాతీయ పతాకం ప్రతీక అని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను గౌరవించాలని పిలుపునిచ్చారు.

జాతీయ పతాక ప్రదర్శనలో జంగారెడ్డిగూడెం కూటమి పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు