BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 22 February 2026, 07:03 am
Posted by : NTODAY NEWS OFFICIAL

శ్రీశైలంలో పల్లకీ ఉత్సవం నిర్వహణ

తెలంగాణ
22 Feb, 2026 - 07:03 AM
383 వీక్షణలు
శ్రీశైలంలో పల్లకీ ఉత్సవం నిర్వహణ లోకకల్యాణార్థం దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున లోకకల్యాణం కోసం ఆదివారం (22.02.2026) రాత్రి శ్రీ స్వామి–అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహించబడుతుంది. పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి మరియు మూలా నక్షత్రం రోజుల్లో దేవస్థానం సేవగా నిర్వహించబడుతోంది. కార్యక్రమంలో భాగంగా ముందుగా అమ్మవారి ఆలయంలోని ఆశీర్వచన మండపంలో అర్చకులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సేవా సంకల్పాన్ని పఠిస్తారు. అనంతరం మహాగణపతి పూజ నిర్వహిస్తారు. తదుపరి శ్రీ స్వామి–అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో వేంచేపు చేసి శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు నిర్వహించబడతాయి. (కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు) శ్రీశైల దేవస్థానం ద్వారా జారీ #Srisailam #PallakiUtsavam #TempleRituals #DevotionalNews #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube