BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 02 June 2026, 08:05 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

పోలీస్ అధికారులకు కూలింగ్ కళ్ళద్దాలు అందజేసిన ప్రత్తిపాటి.

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
02 Jun, 2026 - 08:05 PM
68 వీక్షణలు

పోలీస్ అధికారులకు కూలింగ్ కళ్ళద్దాలు అందజేసిన ప్రత్తిపాటి.

చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ శంకర్ నేత్రాలయం వారి ఆధ్వర్యంలో చిలకలూరిపేట పరిధిలోని రూరల్ మరియు టౌన్ పోలీస్ స్టేషన్లోలో పనిచేస్తున్న వివిధ హోదాలలో పోలీస్ అధికారులకు ఉచితంగా కూలింగ్ కళ్ళద్దాలను మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి చేతుల మీదుగా స్థానిక ప్రత్తిపాటి గార్డెన్స్ లో అందజేశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ వేసవి కాలంలో పోలీస్ అధికారులు బయట ఎండలకు పని చేస్తూ ఉంటారు అలాంటి వారికి విలువైన ఉచితంగా కూలింగ్ కళ్ళద్దాలు అందించాలి అన్న ఆలోచన రావటం సంతోషకరమని వారిని అభినందించారు. వేసవిలో ఎండదెబ్బ తగలకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రత్తిపాటి తెలిపారు. అందరూ ప్రజా సేవలో తమవంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ శంకర కంటి వైద్యులు నడమానూరి శివరామకృష్ణ (డి.వో.ఏ), పట్టణ, రూరల్ సీఐలు రమేష్, సుబ్బానాయుడు, వివిధ హోదాలలో ఉన్న టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.