BREAKING
thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం
Date of Publish : 21 August 2026, 10:44 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించిన నవతేజ్ హాస్పిటల్ వైద్యులు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Aug, 2026 - 10:44 AM
92 వీక్షణలు

పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించిన నవతేజ్ హాస్పిటల్ వైద్యులు

ఏలూరు జిల్లా చింతలపూడి

చింతలపూడి పోలీస్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నిర్వహించే పోలీస్ సిబ్బంది పరేడ్ కార్యక్రమం శుక్రవారం స్థానిక జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జరిగింది. ఈ పరేడ్‌లో సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నవతేజ్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ నరేష్ బాబు (మాజీ ఇండో టిబెటన్ కమాండెంట్) పోలీస్ సిబ్బందికి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. సిబ్బంది ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి అవసరమైన సూచనలు అందించారు.

ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎస్సై సతీష్ కుమార్, ధర్మాజీగూడెం ఎస్సై వెంకన్నతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి వైద్య పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.