BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 16 March 2026, 05:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోలవరం గ్రామంలో పిచ్చికుక్క కాటుకు గురైన వృద్ధుడు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Mar, 2026 - 05:13 PM
265 వీక్షణలు

చాట్రాయి ప్రభుత్వ ఆసుపత్రి స్టాఫ్ నర్స్ బి సునీత సకాలంలో స్పందన

ఏలూరు జిల్లా : నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో సోమవారం సాయంత్రం పిచ్చికుక్క దాడి చేసింది. గ్రామానికి చెందిన తాణంకి సరవయ్య (60)పై సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో పిచ్చికుక్క దాడి చేసి పిక్క పట్టుకుని కరవడంతో ఆయనకు గాయాలు అయ్యాయి.

దీంతో కుటుంబ సభ్యులు వెంటనే సరవయ్యను చాట్రాయి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ నర్స్ బి. సునీత వెంటనే స్పందించి సరవయ్యకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచిస్తూ పంపించారు.

గ్రామంలో పిచ్చికుక్క సంచారం పై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకుని ప్రజలకు భద్రత కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.