BREAKING
thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు
Date of Publish : 02 May 2026, 05:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోతనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి రూ.10,000 సాయం – విద్యార్థి పట్టుదలకు అభినందనలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 May, 2026 - 05:43 PM
171 వీక్షణలు

ఏలూరు:

సమాజ సేవలో ముందుండే సాయి హెల్పింగ్ హ్యాండ్ ఆధ్వర్యంలో మరో సేవా కార్యక్రమం జరిగింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి రూ.10,000 నగదు సహాయం అందించారు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థి బాణావతు తులసి నాయక్ కుటుంబానికి ఈ సాయం అందజేశారు.

పదవ తరగతి పరీక్షల్లో 480 మార్కులు సాధించిన తులసి నాయక్ తండ్రి రాజుకు సభ్యులు ఈ సహాయం ఇచ్చారు. కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని కొంతైనా ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో ముందుకొచ్చినట్లు తెలిపారు.

పరీక్షల సమయంలో తల్లి పాముకాటు కారణంగా మృతి చెందడం తులసి నాయక్ జీవితంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయినప్పటికీ ఆ బాధను జయించి ధైర్యంగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించడం అతని పట్టుదల, లక్ష్యసాధనకు నిదర్శనంగా నిలిచింది. ఈ ఘటన అక్కడున్న వారిని భావోద్వేగానికి గురిచేసింది.

కార్యక్రమంలో సంస్థ సభ్యులు పాల్గొన్నారు.