BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 18 April 2026, 10:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోతనపల్లి గ్రామంలో మంగయ్య ఆధ్వర్యంలో మంత్రి కొలుసు.పార్థసారధి గారి జన్మదిన వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Apr, 2026 - 10:25 PM
345 వీక్షణలు

పోతనపల్లి గ్రామంలో మంగయ్య ఆధ్వర్యంలో మంత్రి కొలుసు పార్థసారధి జన్మదిన వేడుకలు

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామంలో గ్రామ నాయకులు మంగయ్య ఆధ్వర్యంలో నూజివీడు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార ప్రసార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి  పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు భాస్కరరావు, ఉపాధ్యక్షుడు కృష్ణ ప్రసాద్, బూత్ కన్వీనర్ ఏసుబాబు, గ్రామ కార్యదర్శి పెద్ద వెంకటేశ్వరరావు, రాములు, నాగేశ్వరావు, చాట్రాయి మండల వాణిజ్య విభాగం కార్యదర్శి వెంకటసీతారామయ్య, రాజీవ్ నాయక్ మరియు ఇతర టీడీపీ కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలు పాల్గొన్నారు.

ప్రభుత్వ అభివృద్ధి పథకాలు మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై విశేషమైన చర్చలు జరిపారు.