BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 11 April 2026, 04:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోతనపల్లి పెద్ద తండాలో రోడ్డు క్లీన్ చేస్తూ బూత్ కన్వీనర్ ఏసుబాబు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Apr, 2026 - 04:18 PM
213 వీక్షణలు

పోతనపల్లి పెద్ద తండాలో రోడ్డు క్లీన్ చేస్తూ బూత్ కన్వీనర్ ఏసుబాబు

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోతనపల్లి పెద్ద తండాలో డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం అనంతరం రోడ్డు మీద పోసిన మట్టిని చదును చేయకుండ అనుమతించిన కాంట్రాక్టర్ బత్తుల మాధవరావు కారణంగా గ్రామంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు వచ్చాయి. ముఖ్యంగా స్కూలు పిల్లల వ్యాన్ తిరగడానికి అవకాశం లేకపోవడంతో వారు ఎండల్లో నడవాల్సి వచ్చారు.

ఈ సమస్య గురించి గ్రామ నాయకులకు తెలియపరిచిన తరువాత, తెలుగుదేశం పార్టీ 21వ బూత్ కన్వీనర్ బాణవతు ఏసుబాబు ముందుకు వచ్చి, సిమెంట్ రోడ్డు మీద ఉన్న మట్టిని క్లీన్ చేయించడమే కాకుండా, రాకపోకలకు అనుకూల మార్గాన్ని అందించారు.

ఈ చర్య తరువాత, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రజలు ఏసుబాబు మరియు వినోద్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.