BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 26 May 2026, 04:22 pm
Posted by : V శ్రీనివాస్

​ప్రాణదాతలుగా నిలవండి.. రక్తదానం అందరి బాధ్యత: మేయర్ పిలుపు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
26 May, 2026 - 04:22 PM
199 వీక్షణలు

​తలసేమియా, సికిల్ సెల్ బాధితుల కోసం మేయర్ ధరణి మధుకర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

మంచిర్యాల: రక్తదానం అనేది ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ పిలుపునిచ్చారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ప్రత్యేక చొరవతో.. ప్రధానంగా తలాసేమియా, సికిల్ సెల్ వ్యాధులతో బాధపడుతున్న బాధితులను ఆదుకునేందుకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, అధికారులు, మున్సిపల్ సిబ్బంది అత్యంత ఉత్సాహంగా పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేయగా, మొత్తం 100 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ప్రాణాపాయంలో ఉన్నవారిని కాపాడటానికి ముందుకు వచ్చిన రక్తదాతలను ఈ సందర్భంగా మేయర్ ప్రత్యేకంగా అభినందించారు