BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 18 March 2026, 12:56 pm
Posted by : కూనురు మధు

ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్లు భర్తీ చేయాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
18 Mar, 2026 - 12:56 PM
223 వీక్షణలు
ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్లు భర్తీ చేయాలి  

నల్గొండ జిల్లా చిట్యాల విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత సీట్లను భర్తీ చేయాలని కోరుతూ విద్యా నిర్వీజ్ఞ ఫౌండేషన్ అధ్యక్షులు బోల్గురి ముకేష్ బుధవారం చిట్యాల మండల విద్యాధికారి సైదా నాయక్ కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల సుప్రీం కోర్టు  ఇచ్చిన తీర్పు ప్రకారం, ఉచిత సీట్ల కేటాయింపును ఒక జాతీయ మిషన్‌గా భావించి అమలు చేయాలి. ప్రతి స్కూల్ తమ నోటీసు బోర్డులపై అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను ప్రదర్శించాలి తెలిపారు ఎంపికైన విద్యార్థుల నుండి పుస్తకాలు, యూనిఫాం లేదా ఇతర ఫీజుల పేరిట ఎలాంటి నగదు వసూలు చేయకూడదు కేవలం ఒకటో తరగతికే కాకుండా, 2 నుంచి 5వ తరగతి వరకు ఉన్న ఖాళీల్లో కూడా పేద విద్యార్థులకు ప్రవేశం కల్పించాలి అన్నారు. ​ఏప్రిల్ 30 లోపు దీనిపై కార్యాచరణ నివేదిక విడుదల చేయాలని ఫౌండేషన్ ద్వారా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చరణ్య శ్రీ ఫౌండేషన్ చైర్మన్ దోమలపల్లి గోపి తదితరులు పాల్గొన్నారు.