BREAKING
thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ
Date of Publish : 15 June 2026, 05:30 pm
Posted by : కూనురు మధు

ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి : కక్కిరేణి సర్పంచ్ మధుర వేణి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
15 Jun, 2026 - 05:30 PM
304 వీక్షణలు

బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కక్కిరేణి గ్రామ సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్ పిలుపునిచ్చారు. పాఠశాలల పునః ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం గ్రామంలో 'బడిబాట' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల తల్లిదండ్రులకే ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అధిక ప్రాధాన్యత ఉంటుందన్న పైఅధికారుల సూచనలను సర్పంచ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పాఠశాలల వసతుల కల్పనకు దాతలు ముందుకు రావాలని కోరారు. కక్కిరేణి ,గ్రామపంచాయతీలో భాగంగా ఉన్న గ్రామమైన రంగమ్మగూడెంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. రవాణా సౌకర్యం కల్పిస్తే తమ పిల్లలను కక్కిరేణి పాఠశాలలో చేర్పిస్తామని స్థానిక తల్లిదండ్రులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నడిగోటి పాండు, ప్రధానోపాధ్యాయులు బి. ఉపేందర్, ఉపాధ్యాయులు రాజన్ బాబు, భద్రయ్య, గణేష్ గోపాల్ రెడ్డి, వార్డు సభ్యులు చిల్ల చంద్రశేఖర్, కోళ్ల సుమలత, బోడ మనీషా, పిండి సైదులు తదితరులు పాల్గొన్నారు.