BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 01 May 2026, 07:28 pm
Posted by : బోరా శివారెడ్డి

ప్రభుత్వ పాఠశాలలో 587 మార్కులు సాధించిన అడపా అపర్ణ దేవి కి అభినందనలు.

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ / గొల్లప్రోలు
Reporter
బోరా శివారెడ్డి గొల్లప్రోలు మండల ప్రతినిధి
01 May, 2026 - 07:28 PM
133 వీక్షణలు

ప్రభుత్వ పాఠశాలలో  587 మార్కులు సాధించిన  అడపా అపర్ణ దేవికి అభినందనలు.

గొల్లప్రోలు టిడిపి పట్టణ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు.

పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పదో తరగతి పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులకు తెలుగుదేశం పార్టీ గొల్లప్రోలు పట్టణ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు  అభినందనలు తెలియజేశారు .అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో అమలు చేసిన 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక ఫలితంగా విద్యార్థులు మంచి ప్రతిభ కనబర్చారని పేర్కొన్నారు. గురువారం విడుదలైన ఫలితాల్లో 600 మార్కులకు 587 మార్కులు  ప్రభుత్వ పాఠశాల విభాగంలో మొదటి స్థానం సాధించింది.  ఈ సందర్భంగా  విద్యార్థులు అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించడం గర్వకారణమని తెలిపారు.

587.  మార్కులు సాధించిన అడపా అపర్ణ దేవి కు శుభాకాంక్షలు తెలియజేస్తూ. భవిష్యత్తులోనూ ఇదే పట్టుదలతో ఉన్నత చదువుల్లో రాణించి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని అపర్ణ దేవి కు ఆకాంక్షలు వ్యక్తం చేశారు. ఈ విజయాల వెనక కృషిచేసిన ఉపాధ్యాయులకు, తల్లితండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు, "మాతృ దేవోభవ, ఆచార్య దేవోభవ ," మరోసారి సాధకమైంది . ప్రతి విజయం వంతమైన వ్యక్తి వెనుక ఒక గురువు ప్రేరణంగా అలాంటి గురువులను గౌరవించడం నేర్చుకోవాలని అది మనందరి బాధ్యతని తెలియజేశారు.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ గొల్లప్రోలు పట్టణ అధ్యక్షుడు సుబ్బారావు,  వారికి మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ నాయకులు, వార్డు కౌన్సిలర్లు, పాల్గొన్నారు.