BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 24 May 2026, 06:41 pm
Posted by : గడ్డమీది రమేష్

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య కోహెడ మండల్

తెలంగాణ
/ సిద్దిపేట / సిద్దిపేట గ్రామీణ
Reporter
గడ్డమీది రమేష్ కోహెడ మండల ప్రతినిధి
24 May, 2026 - 06:41 PM
491 వీక్షణలు

సిద్దిపేట జిల్లా కోహెడ మండల్ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య కోసం విద్యార్థులను చేర్పించాలని తల్లిదండ్రులకు సూచన భాగంలో కోహెడ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని ప్రైవేట్ స్కూలుకు దీటుగా ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత విద్యతో పాటు నోట్ బుక్స్ మరియు స్టడీ బుక్స్ మరియు యూనిఫామ్ మరియు మధ్యాహ్నం ఉచిత భోజన సౌకర్యం కూడా కల్పిస్తున్నామని అలాగే ఇంగ్లీషులో బోధన మరియు కంప్యూటర్ క్లాస్ అందిస్తున్నామని కోహెడ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ హెచ్ఎం గారు ఎండి మహమూద్ సార్ ప్రధానోపాధ్యాయుడు నారాయణ సార్ శనిగరం గ్రామం నివాసులు మరియు పాఠశాల సిబ్బంది విద్యార్థులను ఉత్తమ ప్రధమవంతులుగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తూ వారి సొంత ఖర్చులతో పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు ఇట్టి కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాలకవర్గం మరియు విద్యార్థులు విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది