BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 20 August 2026, 08:31 am
Posted by : ఈడూరి డేవిడ్

ప్రభుత్వ విద్యాకు ప్రాధాన్యత

ఆంధ్రప్రదేశ్
Reporter
ఈడూరి డేవిడ్ గోపాలపురం నియోజకవర్గ ప్రతినిధి
20 Aug, 2026 - 08:31 AM
74 వీక్షణలు

ప్రభుత్వ విద్యాకు ప్రాధాన్యత

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంలో

ప్రభుత్వం విద్యాకు అత్యంత ప్రాధాన్యత అందిస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ జిల్లాఅధికారి మహమ్మద్ ఘయాజుద్దీన్ అన్నారు

దేవరపల్లి మండలం యర్నగూడెం బాలికల వసతి గృహ విద్యార్థునులకు రెండు జతల దుస్తులు దుప్పటి రగ్గు స్వెటర్ స్పోర్ట్స్ షూ తదితర సామాగ్రి అందించారు 


విద్యార్థినులకు శ్రద్ద ఆసక్తితో విద్యను అభ్యసించి ఉన్నతశిఖరాలను అందుకోవాలని సూచించారు 


కార్యక్రమంలో హాస్టల్ వెల్ఫేర్ అధికారిని పంపన ధనలక్ష్మి పాల్గొన్నారు