BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 22 March 2026, 12:48 pm
Posted by : కూనురు మధు

​ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు గౌడ సంక్షేమ సంఘం ఘన సన్మానం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
22 Mar, 2026 - 12:48 PM
358 వీక్షణలు

​ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు గౌడ సంక్షేమ సంఘం ఘన సన్మానం

తెలంగాణ రాష్ట్ర శాసనసభ విప్‌గా నూతనంగా నియమించబడిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చిట్యాల గౌడ సంక్షేమ సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూలమాలలు వేసి, శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మాట్లాడుతూ వేముల వీరేశం విప్ పదవి దక్కడం నకిరేకల్ నియోజకవర్గానికి గర్వకారణమని కొనియాడారు. ఆయన నాయకత్వంలో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన ఎల్లప్పుడూ ముందుంటారని, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరేలా కృషి చేయాలని కోరారు.
​

* సన్మానం అనంతరం  వేముల వీరేశం మాట్లాడుతూ..

తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అభివృద్ధి కోసం, ముఖ్యంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తానని హామీ ఇచ్చారు. తనను అభినందించిన గౌడ సంక్షేమ సంఘం నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కనకదుర్గ గుడి చైర్మన్ ఆంజనేయులు గౌడ్, ఆరో వార్డు కౌన్సిలర్ జెర్రిపోతుల సత్యనారాయణ గౌడ్, కోశాధికారి రేకుల గడ్డ నరసింహ గౌడ్, ఉపాధ్యక్షులు పంతంగి వెంకన్న గౌడ్, పుల్లంల కోటయ్య గౌడ్, పంతంగి కరుణాకర్ గౌడ్, బొడ్డు శంకర్ గౌడ్, కాసుల రాములు గౌడ్, కాసుల బాలరాజు, గుండాల సతయ్య, కొంపల్లి శ్రీను, గురిజ అశోక్, రేగులగడ్డ జగన్, బత్తుల స్వామి, ఉయ్యాల శ్రీను, పొలగోని వెంకన్న, ఉయ్యాల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.