BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 02 June 2026, 03:48 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రెస్ మీట్‌కైనా అనుమతి ఇస్తారా..? : పవన్ కళ్యాణ్ ప్రశ్న

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 03:48 PM
150 వీక్షణలు

తెలంగాణలో సభకు అనుమతి నిరాకరించడంపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు.

“నా ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టుకుంటా.. దానికైనా పర్మిషన్ ఇస్తారా లేదా..?” అంటూ తెలంగాణ ప్రభుత్వం, పోలీసు అధికారులను ప్రశ్నిస్తూ ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ నిర్వహించాలనుకున్న సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కనీసం తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించుకునేందుకు అయినా అనుమతి ఇస్తారో లేదో చెప్పాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.